అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ లేని కారణంగా కస్టమర్లపై ఫైన్ రూపంలో బ్యాంకులకు గత ఏడాది భారీగా ఆదాయం సమకూరింది. 2025-26లో మొత్తం రూ.7,087 కోట్ల ఆదాయం బ్యాంకులకు వచ్చినట్లు పార్లమెంటుకు కేంద్రం వెల్లడించింది. ఇందులో ప్రైవేట్ బ్యాంకులకు రూ.4,948 కోట్లు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.2,137 కోట్లు ఆదాయం సమకూరినట్లు పేర్కొంది. HDFCకి అత్యధికంగా రూ.1,798.14 కోట్ల ఆదాయం వచ్చింది.
వ్యాపారం
కస్టమర్లకు షాక్.. బ్యాంకులకు ఆదాయం


