KNR: కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో డ్రంకెన్ డ్రైవ్ కేసుల విచారణలో 14 కేసులకు సంబంధించి రూ.34,700 అక్రమ లావాదేవీలు జరిగినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. ఈ వ్యవహారంలో ఓ ఆర్ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. మీడియాలో ప్రచారమైనట్లు రూ.30 లక్షల అవినీతి జరిగిందనే వార్తల్లో నిజం లేదని అన్నారు.
వార్తలు
డ్రంకెన్ డ్రైవ్ కేసులపై సీపీ వివరణ


