హైదరాబాద్: 28°C
వార్తలు

పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్

NLR: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో పీజీ కోర్సుల్లో డిగ్రీ హానర్స్, హానర్స్ విత్ రీసెర్స్ పూర్తిచేసిన అర్హులైన విద్యార్థుల నుంచి నేరుగా రెండవ సంవత్సరంలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ఆగస్టు 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.