ATP: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి-నాగర్‌సోల్ ప్రత్యేక రైలు (07427) ఆగస్టు 23న బయలుదేరి మరుసటి రోజు చేరుతుంది. తిరుగు రైలు (07428) ఆగస్టు 26న నాగర్‌సోల్‌లో బయలుదేరి ఆగస్టు 27న తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, కడప, తాడిపత్రి, గుంతకల్లు మీదుగా ప్రయాణిస్తుంది.
వార్తలు
గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు


