హైదరాబాద్: 28°C
వార్తలు

'జగన్ పర్యటనను విజయవంతం చేయండి'

E.G: పొగాకు రైతుల సమస్యలపై ఆగస్టు 5న దేవరపల్లికి రానున్న YS జగన్ పర్యటనను విజయవంతం చేయాలని మాజీ హోం మంత్రి తానేటి వనిత మంగళవారం పిలుపునిచ్చారు. ఎర్నగూడెంలో మంగళవారం YCP మండల నాయకులతో సమీక్ష నిర్వహించారు. పొగాకు రైతుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ పర్యటన అని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.