హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి ఆంధ్రా క్రికెట్ పోటీలు

ATP: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతపురంలోని క్రీడా గ్రామంలో బుధవారం నుంచి ఆగస్టు 16 వరకు సౌత్ జోన్ సీనియర్ మల్టీడే క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. అనంతపురం, కడప, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు జట్లు పాల్గొంటాయి. మూడు రోజుల చొప్పున సాగే ఈ టోర్నీలో ఒక్కో జట్టు నాలుగు మల్టీడే మ్యాచ్‌లు ఆడనుంది.