హైదరాబాద్: 28°C
వ్యాపారం

మరోసారి తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ కూడా బంగారం ధరలు దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.660 తగ్గి రూ.1,43,510కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.600 తగ్గి రూ.1,31,550 ఉంది. అటు కిలో వెండి ధర రూ.2,34,900గా కొనసాగుతోంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి.