కొన్ని చిట్కాలతో కాళ్ల నొప్పులకు చెక్ పెట్టవచ్చు. ఎక్కువసేపు నిలబడకుండా తగినంత విశ్రాంతి ఇవ్వాలి. నిద్రపోయేటప్పుడు కాళ్ల కింద దిండ్లు పెట్టుకుంటే వాపు తగ్గుతుంది. ఐస్ ప్యాక్ లేదా గోరువెచ్చని ఉప్పు నీటితో కాపడం పెడితే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. నువ్వుల లేదా ఆవనూనెతో మసాజ్ చేయండి. తగినన్ని నీళ్లు తాగుతూ, చిన్నపాటి స్ట్రెచింగ్ చేయాలి.
ఆరోగ్యం
కాళ్ల నొప్పులు తగ్గాలంటే...?


