మొబైల్‌కు దూరంగా, 20 నిమిషాలు కేటాయించి నిదానంగా భోజనం చేయాలి. ప్లేట్‌లో కొద్దిగా వడ్డించుకుంటూ, నములుతూ రుచి ఆస్వాదించాలి. ఆకలిని గమనిస్తూ తినడం, కుటుంబంతో ఆరోగ్యకరమైన విషయాలు మాట్లాడటం, ఫుడ్ డైరీ రాయడం వల్ల ఆహారంపై ప్రేమ పెరిగి ఆరోగ్యం మెరుగవుతుంది.
ఆరోగ్యం
మనసు పెట్టి తింటున్నారా?


