హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కొబ్బరి, బెల్లం కలిపి తీసుకుంటే..?

కొబ్బరి, బెల్లం కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇమ్యూనిటీ పెరిగి అలసట తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగుపడి, మలబద్ధకం దూరమవుతుంది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. చర్మం కాంతివంతంగా మారడంతో పాటు వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. మైగ్రేయిన్ నుంచి ఉపశమనం కలుగుతుంది. కీళ్ల నొప్పులు, దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి.