ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి ఆకులను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తులసి ఆకులతో టీ చేసుకుని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి శరీర, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఖాళీ కడుపుతో తులసి నీటిని తాగడం వల్ల బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యూజీనాల్ అనే సమ్మేళనం టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.
ఆరోగ్యం
బరువు తగ్గాలంటే ఇలా చేయండి


