ఆహారంలో ఉప్పు మోతాదు ఎక్కువైతే మూత్రంలో కాల్షియం విడుదల పెరిగి కిడ్నీలో రాళ్లు ఏర్పడుతాయి. రోజుకు 3 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. ప్రాసెస్డ్ ఫుడ్స్, పచ్చళ్లు, చిప్స్, ఫాస్ట్ ఫుడ్స్‌కు దూరంగా ఉండటం మంచిది. పాలకూర, బీట్‌రూట్ ఆరోగ్యానికి మంచివే అయినా.. వీటిలో 'ఆక్సలేట్స్' ఉంటాయి. ఇవి కిడ్నీలో రాళ్లకు కారణమవుతాయి. నాన్ వెజ్ కూడా పరిమిత మోతాదులో తీసుకోవాలి.
ఆరోగ్యం
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఈ ఫుడ్స్ తినకండి!


