స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ తేదీని ప్రకటించింది. ఆగస్టు 8 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులను AUG 7 నుంచే అందుబాటులోకి రానుంది. అయితే, సేల్ ఎన్ని రోజుల పాటు కొనసాగుతుందనే విషయాన్ని సంస్థ ప్రకటించలేదు. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు తదితర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ రాయితీ ఇవ్వనుంది.
వ్యాపారం
ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌కు డేట్ ఫిక్స్


