హైదరాబాద్: 28°C
వ్యాపారం

మరో మూడు రోజులే.. ITR ఫైల్ చేశారా?

ఉద్యోగులు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి ఈనెల 31 చివరి తేదీ. చివరి నిమిషంలో పొరపాట్లు జరగకుండా తగిన డాక్యుమెంట్లు రెడీగా పెట్టుకోవడం మంచిది. ఫార్మ్ 16తో పాటు ఆదాయం, ట్యాక్సులు వెరిఫై చేసే ఫార్మ్ 26AS, AIS, TIS దగ్గర పెట్టుకోవాలి. FD/సేవింగ్స్/ఈక్విటీల నుంచే ఆదాయం ఉంటే వాటి స్టేట్మెంట్స్ ఉండాలి. పాన్/ఆధార్/బ్యాంక్ డిటైల్స్‌తో పాటు మినహాయింపులు పొందాలంటే వాటి ప్రూఫ్స్ తప్పనిసరి.