హైదరాబాద్: 28°C
వ్యాపారం

BS-6 వాహనదారులకు గుడ్‌న్యూస్

BS-6 వాహనదారులకు ఉపశమనం కలిగించేలా కేంద్రం ఓ కీలక ప్రతిపాదన తెచ్చింది. BS-6 వాహనాలకు ఇచ్చే ‘పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్’ (PUCC) చెల్లుబాటు గడువును పెంచాలని చూస్తోంది. ఏడాది గడువును మూడేళ్లకు పొడిగించాలని డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో ప్రతిపాదన చేసింది. అలాగే 6-10 ఏళ్ల వ్యాలిడిటీ ఉన్న BS-4 వాహనాలు ఏటా PUCC సర్టిఫికెట్‌ పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.