దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 776.01 పాయింట్లు లాభపడి 76,835.78 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 228.50 పాయింట్ల లాభంతో 23,995.95 దగ్గర ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.91గా ఉంది.
వ్యాపారం
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు


