దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హోమ్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు కొత్త ఫ్రీడమ్ ప్యాక్‌ను తీసుకొచ్చింది. రూ.10 వేల ధరతో వచ్చిన ఈ ప్లాన్‌లో 15 నెలల వ్యాలిడిటీ లభిస్తుంది. 100 Mbps డౌన్‌లోడ్, 100 Mbps అప్‌లోడ్ స్పీడ్ అందిస్తున్నారు. అలాగే అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ కూడా ఉచితంగా లభిస్తుంది.
వ్యాపారం
15 నెలల వ్యాలిడిటీతో జియో 'ఫ్రీడమ్ ప్యాక్'


