హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఇలా చేస్తే.. మీ వాట్సాప్ సేఫ్

వాట్సాప్‌లో కొన్ని సెట్టింగ్స్ మార్చుకుంటే వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవచ్చు. 1. టు-స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకుని 6 అంకెల పిన్ సెట్ చేయాలి. 2. silence unknown callers ఎనేబుల్ చేసుకోవాలి. 3. మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ ఎంపిక చేసుకోవాలి. 4. వాట్సాప్ చాట్/ యాప్ లాక్ చేసుకోవాలి. 5. ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ ఆప్షన్ ఆన్ చేస్తే భద్రత మరింత పెరుగుతుంది.