హైదరాబాద్: 28°C
భక్తి

ఇంద్రకీలాద్రిపై శాకంభరి ఉత్సవాలు ప్రారంభం

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ శాకంభరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 29 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరల ప్రత్యేక అలంకరణలో భక్తులకు దివ్యదర్శనమిస్తున్నారు.