హైదరాబాద్: 28°C
భక్తి

జూలై 27: సోమవారం పంచాంగం

శ్రీపరాభవ నామ సంవత్సరం; దక్షిణాయనం; గ్రీష్మరుతువు, ఆషాఢ మాసం, శుక్ల పక్షం త్రయోదశి: సా.3:50 తదుపరి చతుర్దశి మూల: ఉ.11:13 పూర్వాషాఢ వర్జ్యం: ఉ.9:26 నుంచి 11:13 వరకు తిరిగి రా.9:48 నుంచి 11:34 వరకు అమృత ఘడియలు: తె.4:07 నుంచి 5:53 వరకు దుర్ముహూర్తం: మ. 12:31 నుంచి 1:23 వరకు తిరిగి 3-06 నుంచి 3-57 వరకు రాహుకాలం: ఉ. 7:30 నుంచి 9:00 వరకు సూర్యోదయం: ఉ.5:40; సూర్యాస్తమయం: సా.6:32.