AP: విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్-2 ఘనంగా ప్రారంభమైంది. సినీ, రాజకీయ ప్రముఖులతో కూడిన 6 జట్లు తలపడుతున్నాయి. తొలి మ్యాచ్‌లో శ్రీఇన్ఫో మిసైల్స్, రెండో మ్యాచ్‌లో బుల్లితెర రేంజర్స్ విజయం సాధించాయి. అభిమానుల కోలాహలం మధ్య ఈ పోటీలను టీడీపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ప్రారంభించారు.
క్రీడలు
ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్-2 ప్రారంభం


