రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టతనిచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని తెలిపారు. రోహిత్ రిటైర్ అయ్యే ఆలోచనలో లేడని స్పష్టం చేశారు. అతడు జట్టులో కొనసాగుతాడని, రిటైర్మెంట్ గురించి తమతో చర్చించలేదని చెప్పాడు. దీంతో రోహిత్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
క్రీడలు
రోహిత్ రిటైర్మెంట్ వార్తలు ఫేక్: BCCI


