హైదరాబాద్: 28°C
క్రీడలు

యువ ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతం: శ్రేయస్

జింబాబ్వేపై సిరీస్ విజయంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. ప్రతి ఒక్కరూ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేయడం వల్లే భారీ విజయం సాధ్యమైందన్నాడు. ఇషాన్, తిలక్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారని ప్రశంసించాడు. టీ20ల్లో నిర్భయంగా ఆడటమే ముఖ్యమన్నాడు. గత ప్రదర్శనలను పట్టించుకోకుండా ముందుకు సాగాలని పేర్కొన్నాడు.