TG: ఆయిల్‌ఫెడ్ కార్యాలయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమయానికి రాకుండా ఆలస్యంగా హాజరైన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎండీని ఆదేశించారు. దీంతో ఆరుగురు రెగ్యులర్ ఉద్యోగులకు మెమోలు, ఔట్‌సోర్సింగ్ ఇద్దరి సేవలు రద్దు చేశారు. మరో ఇద్దరిని బదిలీ చేశారు.
వార్తలు
ఆలస్యంగా వస్తే చర్యలు తప్పవు: తుమ్మల


