హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్‌ను చిత్తు చేసిన భారత్

FIH యూత్ హాకీ ఫైవ్స్ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత సబ్‌జూనియర్ బాలుర జట్టు ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 7-3 తేడాతో ఘన విజయం సాధించింది. అలాగే ఆతిథ్య ఒమాన్‌ను 10-1తో చిత్తు చేసి వరుస విజయాలతో అదరగొట్టింది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో రోమిత్ పాల్, కరణ్ గౌతమ్, కెప్టెన్ కేతన్ కుష్వాహా తొలి అర్ధభాగంలోనే గోల్స్ చేసి భారత్‌కు 3-0 ఆధిక్యం అందించారు.