హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్ ప్లేయర్

ప్రపంచ స్క్వాష్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ అనాహత్ సింగ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో 3-1 తేడాతో ఈజిప్ట్ క్రీడాకారిణి బార్బ్ సమెహ్‌ను ఓడించింది. 21 ఏళ్ల తర్వాత ఈ టోర్నీ ఫైనల్ చేరిన రెండో భారత క్రీడాకారిణిగా అనాహత్ రికార్డు సృష్టించింది. అలాగే ఈ ఛాంపియన్‌షిప్ చరిత్రలో 2 పతకాలు నెగ్గిన తొలి భారతీయ స్క్వాష్ ప్లేయర్‌గా నిలిచింది.