హైదరాబాద్: 28°C
వ్యాపారం

100 నగరాలకు BPCL 10kg ఎల్‌పీజీ సిలిండర్లు

ప్రభుత్వరంగ చమురు సంస్థ BPCL తన 10 కేజీల LPG సిలిండర్ల సేవలను మరిన్ని నగరాలకు విస్తరించనుంది. ఆగస్టు 15 నాటికి 100 నగరాల్లో ఈ సిలిండర్లను అందుబాటులోకి తీసుకురానుంది. తక్కువ బరువు కలిగి, తుప్పుపట్టకుండా ఉండేలా ఈ సిలిండర్లను రూపొందించారు. మరో ప్రభుత్వరంగ సంస్థ HPCL ఇటీవల 'నవ్య' పేరిట 10KG సిలిండర్ సేవలను లాంచ్ చేసింది.