వేడి వేడి టీతో పాటు 2, 3 బిస్కెట్లు తినడం చాలా మందికి అలవాటు. వానాకాలంలో ఈ కాంబినేషన్ మరింత ఎక్కువగా ఇష్టపడుతారు. అయితే ఈ చిన్న అలవాటే పేగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మైదా, చక్కెర, ప్రాసెస్ చేసిన నూనెలు, కృత్రిమ పదార్థాలు ఉన్న బిస్కెట్లను తరచూ టీతో కలిపి తినడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతినడంతో పాటు పేగుల రక్షణ పొర బలహీనపడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యం
రోజూ చాయ్‌తో బిస్కెట్ తింటున్నారా?


