జొన్నలో అధిక ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. జొన్న రొట్టె తిన్న తర్వాత ఎక్కువ సేపు ఆకలి అనిపించదు. అధిక బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచి డయబెటిస్ రిస్క్‌ను తగ్గిస్తుంది. ఇందులోని పోషకాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచుతాయి.
ఆరోగ్యం
జొన్న రొట్టె తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు


