పాఠశాలల్లో పిల్లలకు పాఠాలు చెప్పే నల్లబోర్డును చైనా సమూలంగా మార్చేసింది. టీచర్ చెప్పే విషయాలను అర్థం చేసుకుని, దానికి సంబంధించిన పూర్తి సబ్జెక్ట్‌ను స్క్రీన్‌పై ప్రత్యక్షంగా చూపించే 'ఏఐ స్కూల్స్ బోర్డు'ను ఆవిష్కరించింది. కృత్రిమ మేధతో పనిచేసే ఈ సాంకేతికత ద్వారా విద్యార్థులకు మరింత స్పష్టంగా, ఆసక్తికరంగా మారనుంది.
వ్యాపారం
AI బ్లాక్ బోర్డు.. పూర్తి సబ్జెక్ట్ స్క్రీన్‌పైనే!


