హైదరాబాద్: 28°C
వ్యాపారం

పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.770 పెరిగి రూ.1,47,280కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.700 పెరిగి రూ.1,35,000 పలుకుతోంది. మరోవైపు కిలో వెండి ధర రూ.2,45,100 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.