ఐర్లాండ్, ఇంగ్లండ్‌ల చేతిలో ఓటముల తర్వాత శ్రేయస్ సారథ్యంలోని టీమిండియా మరో సవాల్‌కు సిద్ధమైంది. జింబాబ్వేతో మూడు T20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఈరోజు ఆడనుంది. సా.4:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ను యునైట్8 స్పోర్ట్స్‌లో లైవ్ చూడవచ్చు. గౌతమ్ గంభీర్ గైర్హాజరీలో VVS లక్ష్మణ్ ఈ సిరీస్‌కు హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
క్రీడలు
నేడే భారత్-జింబాబ్వే తొలి T20


