స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. 74 దేశాల నుంచి సుమారు 3 వేల మంది క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారు. మన దేశం నుంచి 125 మంది అథ్లెట్ల బృందం బరిలోకి దిగుతున్నారు. తొలి రోజే భారత్ లాన్ బౌల్స్ పోటీల్లో తలపడనుంది. ఈ రాత్రి 10:30 గంటలకు ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి
క్రీడలు
నేటి నుంచే కామన్వెల్త్ గేమ్స్


