ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాంటినోను ఐరాస సెక్రటరీ జనరల్‌గా నియమించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు. ఫుట్‌బాల్ ప్రపంచకప్ నిర్వహణ ద్వారా ప్రపంచ దేశాలను ఏకం చేయడంలో గియాని అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. 211 సభ్య దేశాలున్న ఫిఫాను సమర్థవంతంగా నడిపిన గియాని, 193 దేశాలున్న UNను నడిపించగలరని ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి పౌలో జంపోలి వెల్లడించారు.
క్రీడలు
ఫిఫా అధ్యక్షుడుకి ఐరాస చీఫ్ పదవి..!


