ఆధార్ సంబంధిత సేవల కోసం కొత్తగా తెచ్చిన ఆధార్ యాప్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ యాప్ 4 కోట్ల ఆధార్ డౌన్‌లోడ్ మార్క్‌ను దాటింది. కొత్త ఆధార్ యాప్ ద్వారా 49 లక్షల మొబైల్ నంబర్లు, 11.65 లక్షల చిరునామాలు, 12.5 లక్షల ఇ-మెయిల్స్ అప్‌డేట్ అయ్యాయి. బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్ ఫీచర్‌ను 1.91 కోట్ల సార్లు వినియోగించుకున్నారు.
వ్యాపారం
4 కోట్ల డౌన్‌లోడ్‌లు దాటేసిన ఆధార్ యాప్


