హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.760 పెరిగి రూ.1,44,220కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.700 పెరిగి రూ.1,32,200 పలుకుతోంది. మరోవైపు కిలో వెండి ధర రూ.2,34,900 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
BREAKING: పెరిగిన బంగారం ధరలు


