VSP: అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌పై తీవ్ర స్థాయిలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆయనకు జిల్లా హద్దులు తెలియవు.. కనీసం అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లు కూడా తెలియవని పేర్కొన్నారు. ఎన్నికలకి ముందే.. సీఎం రమేష్ దోచుకోవడానికి వస్తున్నాడని చెప్పాం కానీ జనం వినకుండా అతన్ని గెలిపించారని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యాపారం
VIDEO: ఎంపీపై అమర్నాథ్ మండిపాటు


