లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలో రోహిత్ శర్మ సెంచరీతో (138) కదం తొక్కిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్ వార్తలకు హిట్‌మ్యాన్ సెంచరీతో బదులిచ్చాడు. దీంతో 'పెద్ది' సినిమాలోని 'నా ఫేవరెట్ ప్లేయర్ కూడా పెద్దినే సారూ' అనే డైలాగ్‌ను జోడించి ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు హిట్‌మ్యాన్ కొనసాగాలని కోరుకుంటున్నారు.
క్రీడలు
'నా ఫేవరెట్ ప్లేయర్ రోహిత్ శర్మ సారూ'


