దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 566 పాయింట్లు నష్టపోయి 77,586.35 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 152 పాయింట్ల నష్టంతో 24,182 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.43గా ఉంది.
వ్యాపారం
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు


