హైదరాబాద్: 28°C
క్రీడలు

వరల్డ్ కప్ విజేతకు భారీ ప్రైజ్ మనీ

ఫిఫా ప్రపంచకప్-2026 విజేత స్పెయిన్ రూ.420 కోట్ల భారీ ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది. రన్నరప్ అర్జెంటీనాకు రూ.277 కోట్లు లభించాయి. ఫ్రాన్స్ కెప్టెన్ ఎంబాపె(10 గోల్స్) 'గోల్డెన్ బూట్' గెలుచుకోగా, స్పెయిన్ ప్లేయర్లు రోడ్రిగో 'గోల్డెన్ బాల్', ఉనాయ్ సిమోన్ 'గోల్డెన్ గ్లవ్' దక్కించుకున్నారు. విజేత స్పెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఫిఫా ప్రెసిడెంట్ కలిసి ట్రోఫీని అందజేశారు.