హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 21: చరిత్రలో ఈ రోజు

1899: అమెరికన్ నవలా రచయిత, నోబెల్ గ్రహీత ఎర్నెస్ట్ హెమింగ్వే జననం
1923: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పోణంగి శ్రీరామ అప్పారావు జననం
1989: సినీ నటుడు వరుణ్ సందేశ్ జననం
2001: చిత్ర నటుడు శివాజీ గణేశన్ మరణం
2009: పద్మవిభూషణ్ గ్రహీత, గాయని గంగూబాయ్ హంగళ్ మరణం