కోనసీమ: కాకినాడ జీజీహెచ్‌కు వచ్చే వారిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంత ప్రజలు, నిరు పేదలు, మధ్యతరగతి వారు ఉంటారు. ఓపీ కోసం చాలామంది ఆధార్ కార్డు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఓటీపీ నంబర్ ఆధార్‌కు లింకైన చరవాణికి వస్తుంది. వారి వద్ద ఆ ఫోన్ లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక్కోసారి ఆధార్ తీసుకుని ఓపీ టికెట్ ఇస్తున్నా, మరికొన్ని సార్లు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
వార్తలు
ఆధార్‌కు లింకైన ఫోన్ లేకుంటే ఇక్కట్లే..


