హైదరాబాద్: 28°C
భక్తి

జూలై 20: సోమవారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఆషాఢ మాసం, శుక్ల పక్షం షష్ఠి: ఉ. 7:07, తదుపరి సప్తమి: వర్జ్యం: ఉ. 7:19 నుంచి 8:57 వరకు; అమృత ఘడియలు: సా. 5:07 నుంచి 6-45 వరకు; దుర్ముహూర్తం: మ.12:31 నుంచి 1:23 వరకు, తిరిగి 3:07 - 3:58 వరకు; రాహుకాలం: ఉ.7:30 - 9:00 వరకు; సూర్యోదయం: ఉ.5.38; సూర్యాస్తమయం: సా.6.34.