TG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రేపు వరుణ యాగం నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు వర్ష పాశుపత వరుణ యాగం చేయనున్నారు. ఎల్‌నినోతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ యాగాన్ని చేపట్టనున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి.. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని యాగం జరగనుంది.
భక్తి
యాదాద్రిలో రేపు వరుణ యాగం


