హైదరాబాద్: 28°C
భక్తి

యాదగిరిగుట్ట ఆలయంలో భక్తుల రద్దీ

TG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఈరోజు భక్తుల రద్దీ అధికంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిటకిటలాడింది. ఉచిత ప్రవేశ దర్శనం కోసం భక్తులు సుమారు 2 గంటల పాటు వేచి ఉండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం దాదాపు గంట సమయం పట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.