పీచు పదార్థాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. జంక్ ఫుడ్, చక్కెర, నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల వేగవంతమైన నడక లేదా యోగా చేయాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే బెటర్. రోజుకు 3-4 లీటర్ల నీరు త్రాగాలి. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. రోజుకు 7-8 గంటల గాఢనిద్ర అవసరం. ఈ క్రమశిక్షణతో కూడిన జీవనశైలి బరువును సులభంగా తగ్గిస్తుంది.
ఆరోగ్యం
ఈ చిట్కాలతో అధిక బరువుకు చెక్


