మధ్యాహ్న భోజనం ఆరోగ్యానికి కీలకం. భోజనం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల లోపు భోజనం చేయడం మంచిది. అన్నం, పప్పు, ఆకుకూరలు, పెరుగుతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఫోన్ లేదా టీవీ చూడకుండా, ఆహారంపై దృష్టి పెట్టి నెమ్మదిగా నమిలి తినాలి. భోజనానికి అరగంట ముందు లేదా తర్వాత మాత్రమే నీరు తాగాలి.
ఆరోగ్యం
భోజనం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి


