SBI ఫండ్స్ IPOకు మార్కెట్‌లో భారీ రెస్పాన్స్ వచ్చింది. రూ.9,812 కోట్ల విలువైన ఈ ఇష్యూ చివరి రోజు నాటికి 41.66 రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా, ఏకంగా రూ.2.97 లక్షల కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. ఈ ఏడాది అత్యధికంగా 65 లక్షల అప్లికేషన్లు ఈ ఐపీఓకే వచ్చాయి. QIB కోటా 140 రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా, జూలై 21న ఈ షేర్లు మార్కెట్‌లో లిస్ట్ కానున్నాయి.
వ్యాపారం
SBI ఫండ్స్ IPOకు అనూహ్య స్పందన


