సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు పోలీసులు వాహనల దొంగ జొన్నల సాయి కుమార్(26)ను అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 2 ఆటోలు, ఒక పల్సర్ బైక్, ఒక హోండా యాక్టివా స్కూటీ మొత్తం 4 చోరీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం వ్యసనానికి బానిసైన నిందితుడు రాత్రివేళ నిర్లక్ష్యంగా పార్క్ చేసిన వాహనాలను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
వ్యాపారం
వాహనాల దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు


