హైదరాబాద్: 28°C
వ్యాపారం

కియా సైరోస్‌ ఈవీ.. బుకింగ్స్‌ షురూ

ఆటోమొబైల్ కంపెనీ కియా మోటార్స్ సైరోస్ EVని ఆవిష్కరించింది. ఈ మేరకు ప్రీ బుకింగ్‌లు ప్రారంభమైనట్లు కంపెనీ తెలిపింది. రూ.25 వేలు చెల్లించి ఈ వాహనాన్ని రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ కారును ఒకసారి ఛార్జ్ చేస్తే 526km ప్రయాణించొచ్చు. 171bhp పవర్‌ను జనరేట్ చేస్తుంది. 8.1 సెకన్లలోనే 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. 100kw ఫాస్ట్ ఛార్జర్ సపోర్టుతో 39ని 80 శాతం ఛార్జ్ అవుతుంది.